Pawan Kalyan At Game Changer Pre Release: అన్నింటికీ ఆద్యుడు ఆయనే..ఎప్పుడూ మూలాలు మర్చిపోలేదన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్, ఓజీ..ఓజీ అంటూ అభిమానుల నినాదాలు
తాను ఎప్పుడూ మూలాలు మర్చిపోలేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కళ్యాణ్ బాబు, ఓజీ, డిప్యూటీ సీఎం అని ప్రేక్షకులు ఏది అనాలన్నా
తాను ఎప్పుడూ మూలాలు మర్చిపోలేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కళ్యాణ్ బాబు, ఓజీ, డిప్యూటీ సీఎం అని ప్రేక్షకులు ఏది అనాలన్నా అనొచ్చు..అన్నిటికీ ఆద్యుడు ఆయనే అని కొనియాడారు పవన్. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ స్పీచ్ వైరల్‌గా మారింది. ఏపీలో గేమ్ ఛేంజర్ టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. బెనిఫిట్ షోకు అనుమతి, తొలి రోజు 6 షోలకు అనుమతి
Pawan Kalyan Speech at Game Changer Pre Release
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement